Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వెన్నెలగడ్డ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

Author
Posted By AKSHARA NETRAM
| 16 Sep 2026, 07:46 PM |
వెన్నెలగడ్డ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ (కుత్బుల్లాపూర్ డివిజన్) పరిధి వెన్నెలగడ్డ (వెన్నా చెరువు) వద్ద గణేష్ ఉత్సవాల సందర్భంగా వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి నిమజ్జనానికి వచ్చే భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను కోరి భద్రత, పారిశుద్ధ్యం, లైటింగ్, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని, నిమజ్జన ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు జోగిని రాజు,నార్లకంటి దుర్గయ్య,నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణ,శ్రీనివాస్ రావు,సతీష్ చక్రవర్తి,అరవింద్,సతీష్ గౌడ్,ఎశ్వంత్,పాపయ్య దొర,శ్రవణ్ బోస్,శ్రీకాంత్,మహేష్,శివ తదితరులు పాల్గొన్నారు.