ప్రధాని నరేంద్ర మోదీకి ఆకుల ఉదయ్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు

ఫతేనగర్, సెప్టెంబర్ 17: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా ఫతేనగర్ బీజేపీ డివిజన్ అధ్యక్షుడు ఆకుల ఉదయ్ కుమార్ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నరేంద్ర మోదీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆయనకు మరింత శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు. బీజేపీ సిద్ధాంతాలు, పార్టీ బలోపేతం కోసం ఫతేనగర్ డివిజన్‌లో ఆకుల ఉదయ్ కుమార్ నిరంతరం కృషి చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంతో పాటు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, ప్రజా...