జలమండలి రీడర్ కిరణ్ కుటుంబానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రూ.2 లక్షల ఆర్థిక సహాయం

జలమండలి రీడర్ కిరణ్ కుటుంబానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రూ.2 లక్షల ఆర్థిక సహాయం ఉద్యోగ భద్రత కల్పించాలి.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే హైదరాబాద్: జలమండలిలో రీడర్‌గా పనిచేస్తున్న కిరణ్ మృతి పట్ల కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం కిరణ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే, తన సొంత నిధుల నుంచి రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తున్నారని విమర్శించారు....