🏠 aksharanetram.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 September 2026, 5:43 pm Posted by : AKSHARA NETRAM

ఎస్ ఐ ఆర్  ప్రక్రియలో భాగంగా మోడల్ మార్కెట్‌లో తనిఖీ

News Image


ఎస్ ఐ ఆర్  ప్రక్రియలో భాగంగా మోడల్ మార్కెట్ ప్రాంతంలో ఓల్డ్ బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్దం నర్సింహ యాదవ్ గారు పర్యటించి పరిశీలన చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్ ఐ ఆర్  ప్రక్రియ అమలు, ఓటర్ల వివరాల పరిశీలన, సంబంధిత అధికారుల పనితీరును పరిశీలిస్తూ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.  ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా సంబంధిత సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
🏠 Home